బాపట్ల జిల్లా పోలీసులు సముద్రతీరా ప్రాంతాలలో విజిబుల్ పోలీసింగ్
చీరాల: బాపట్ల జిల్లా పోలీసులు సముద్రతీరా ప్రాంతాలలో విజిబుల్ పోలీసింగ్
బాపట్ల జిల్లా పరిధిలోని సముద్రతీర ప్రాంతాలలో యాత్రికుల రక్షణ, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ జిల్లా పోలీసులు విజిబుల్ పోలీసింగ్ (Visible Policing) నిర్వహిస్తున్నారు.
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు
వాడరేవు
సముద్రతీర ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు.
ప్రజల భద్రతే మా ప్రాధాన్యత!
#Narendra




