Monday, January 19, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసోమల ఉన్నత పాఠశాల ముందు మద్యం సీసాలు కలకలం |

సోమల ఉన్నత పాఠశాల ముందు మద్యం సీసాలు కలకలం |

పుంగనూరు నియోజకవర్గంలోని సోమల ఉన్నత పాఠశాల తరగతి గది ముందు మద్యం సీసాలు కనిపించాయి. సంక్రాంతి సెలవుల సందర్భంగా పాఠశాల మూసివేయడంతో.

కొందరు మద్యం సేవించి సీసాలను అక్కడే వదిలివెళ్లారు. స్థానికులు ఈ సీసాలను గుర్తించి, పాఠశాలలోకి అనధికారిక ప్రవేశాలను అరికట్టడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments