Home South Zone Andhra Pradesh అనంతపురం :ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్

అనంతపురం :ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్

0

అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ” 𝟴𝘁𝗵 𝗦𝗛𝗢𝗥𝗧 𝗙𝗜𝗟𝗠 𝗙𝗘𝗦𝗧𝗜𝗩𝗔𝗟 ” పోస్టర్ ను ఈ రోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ నెల 27 నుండి 31 వరకు జరిగే ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనే వారు తాము తీసిన షార్ట్ ఫిలిమ్స్ తో 𝗔𝗻𝗮𝗻𝘁𝗵𝗮𝗽𝘂𝗿 𝗙𝗶𝗹𝗺 𝗦𝗼𝗰𝗶𝗲𝘁𝘆 అధ్యక్షులు రషీద్ గారిని సంప్రదించగలరు.

NO COMMENTS

Exit mobile version