బాపట్ల పట్టణం పాత బస్టాండ్ ఏరియా లో గల పూర్ణ ప్యాలెస్ నందు జరుగుతున్న బాపట్ల అసోసియేషన్ సీనియర్ మాజీ సైనికులు దూళ్ళ వెంకటేశ్వర్లు యాదవ్ మనుమలు లలిత్ & లిఖిత్ ల నూతన వస్త్ర బహుకరణ మహోత్సవంలో
బాపట్ల జిల్లా మాజీ సైనికులతో కలిసి పాల్గొని చిరంజీవులను ఆశీర్వదించి శుభా కాంక్షలు తెలియ జేస్తున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
