Home South Zone Telangana చెన్నూరులో మంత్రుల పర్యటన

చెన్నూరులో మంత్రుల పర్యటన

0

ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించారు.

చెన్నూరు పట్టణంలో రూ.47.11 కోట్లతో చేపట్టిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రులు…

మహిళా సంఘాల మహిళలకు వడ్డీ లేని 9 కోట్ల రూపాయల చెక్కును అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి.

NO COMMENTS

Exit mobile version