Home South Zone Andhra Pradesh రాష్ట్ర మైనార్టీల నమ్మకం కోల్పోయిన కూటమి ప్రభుత్వం

రాష్ట్ర మైనార్టీల నమ్మకం కోల్పోయిన కూటమి ప్రభుత్వం

0
0

రాష్ట్రంలో మైనారిటీల నమ్మకాన్ని కోల్పోయిన కూటమి.ప్రభుత్వం..మైనారిటీలమీద…..మైనారిటీ.waqf. బోర్డు ఆస్తుల మీద కూటమి ప్రభుత్వం చేస్తున్న లీజుల పేరిట కు వ్యక్తులు*

*రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ. బాజీ బాబా*
,*ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ లో ముస్లిం ఐక్యవేదిక** *రాష్ట్ర అధ్యక్షుడు జాఫర్ అలీ. (పులి) ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సిపి మైనారిటీ అధ్యక్షుడు. వి ఖాదర్ భాషా గారి ఆదేశాల మేరకు బాజీ బాబా పాల్గొన్నారు ** *రాష్ట్రములో ఎస్సీ, ఎస్టీ బీసీమైనారిటీలమీదజరుగుతున్నహత్యలు..దాడులను తీవ్రంగా ఖండిస్తూ **

*రాష్ట్ర వక్వోర్డ్. ఒక అటామినస్ బాడీ అని బోర్డుకి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం గుంటూరులో అంజుమనే ఇస్లామీయ అనే ఒక ధార్మిక సంస్థనునడుపుతున్నకమిటీవారికితెలియకుండా సుమారు 72 ఎకరాలు ఐటీ హబ్ నిమిత్తం……waqf ఆస్తులను పప్పు బెల్లం ల లీజుల పేరిట పంచటం మైనారిటీల మీద వివక్ష చూపటమేనని. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో మైనారిటీలకు ఎన్నో అమలు కాని హామీలు ఇచ్చి దానిఅమలుచేయకపోవడం మైనారిటీలకు మోసం చేయటమనేది చాలా దారుణం తెలియజేసినారు*

*ముస్లిం ఐక్యవేదిక కమిటీ వారు చేస్తున్న ఈ పోరాటంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం పూర్తిగా మద్దతు ఇస్తూ రాబోవు కాలంలో waqf ఆస్తులు మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉర్దూతంగా పోరాటం చేస్తారని బాజీ బాబా చెప్పారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. గౌస్ మొహిద్దిన్ ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు. షేక్ మస్తాన్. రాష్ట్ర సహాయ కార్యదర్శి బడే మియా*
*. ముస్లిం ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు సలావుద్దీన్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్. రాష్ట్ర అధికార ప్రతినిధులు సయ్యద్ ఖలీల్. షౌకత ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఫక్రుద్దీన్. సమ్యున కర్త సయ్యద్ రఫీ తదితర ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు**

NO COMMENTS