ట్రంప్‌కు మోదీ బానిస: నారాయణ
ట్రంప్‌కు మోదీ బానిస: నారాయణ
తెలంగాణ : ఖమ్మంలో జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ భయపడుతున్నారని.
ఇతర దేశాలపై అమెరికా దాడులను ఖండించకపోవడం సిగ్గుచేటని అన్నారు. దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే చరిత్ర ఉందని, ఆర్ఎస్ఎస్ కు చరిత్ర లేదని ప్రశ్నించారు. సీపీఐ జాతీయ నేత కె.నారాయణ మాట్లాడుతూ మోదీ ట్రంప్‌కు బానిసగా వ్యవహరిస్తున్నారని, కార్పొరేట్ కంపెనీలకు భారీ రాయితీలు ఇస్తున్నారని విమర్శించారు.




