ఈ నెల 29.30 తే ది ల లో లోకా యుక్త ఉచిత శిబిరం విశాఖ లో నిర్వహిస్తున్నామని లోకా యుక్త అధికా రి రజనీ గారు తెలిపారు విశాఖపట్నం కలెక్టరేట్ కార్యా లయము పరిధి లో కృష్ణా నగర్ లో ఉన్న జిల్లా పరిషత్ ఆఫీస్ లో రెండు రోజులు పాటు నిర్వహిస్తూ న్నామ నీ చెప్పారు. పెండింగు లో ఉన్న కేసులు. విచారించి .
వాది. ప్రతి వా దులు రాజీ కి వస్తే. రాజీ . చేసి కేసులు తొలిగిస్తామన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినా. పిర్యాదులు వస్తె వారి పైన చర్య తీసుకో o టామని. మరియు ఆయా శాఖ లలో అవినీతి అక్ర మాలు పై అర్జీలు వచ్చినా చర్యలు సత్వరమే తీసుకొంటామని. ఉత్తరా ఆంధ్ర జిల్లా లు అనగా విశాఖ పట్నం.
మన్యం. పార్వతీ పురం. శ్రీకాకుళం. విజయనగరం. అనకా పల్లి జిల్లా ల ప్రజలు సద్వి నియోగం చేసుకోవా లని అన్నారు




