Monday, January 19, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: పుంగనూరు మండల పరిధిలో లారీ బోల్తా.

పుంగనూరు: పుంగనూరు మండల పరిధిలో లారీ బోల్తా.

ఆదివారం, అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు నుంచి చెన్నైకు టమోటా లోడుతో వెళుతున్న లారీ పుంగనూరు లక్కుంట జంక్షన్ వద్ద బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. లారీ బోల్తా పడటంతో టమోటాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

అదృష్టవశాత్తు ఎదురుగా ఏ వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments