Home South Zone Andhra Pradesh పులి శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు |

పులి శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు |

0
0

మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పులి శ్రీనివాసులు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన యర్రగొండపాలెం టీడీపీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు.

ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసన సభ్యులు ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు, మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి గారు

NO COMMENTS