మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలో NTR మెమోరియల్ టోర్నమెంట్ 2026 ఆధ్వర్యంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి గారి సహకారం తో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ 2026 లో పాల్గొని విజేతలకు బహుమతులు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు
కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసన సభ్యులు ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు, మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు, DSP నాగరాజు గారు, AMC చైర్మన్ లు, టోర్నమెంట్ కమిటీ సభ్యులు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్న




