Home South Zone Telangana జుక్కల్ : చిరుత మృత్యువాత

జుక్కల్ : చిరుత మృత్యువాత

0
0

జుక్కల్ మండలం బస్వాపూర్ – దోస్పల్లి శివారులో చిరుత మృత్యువాత పడిందని స్థానికులు తెలిపారు. సోమవారం సాయంత్రం పశువుల కాపర్లు గుర్తించినట్లు చెప్పారు.

మంగళవారం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. చిరుత మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

– రిపోర్టర్  శివాజీ

NO COMMENTS