చీరాల: St.ann’s కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజ్ చేస్తున్న JNTUK కాకినాడ ఇంటర్ కాలేజీ గేట్ క్రికెట్ (Men) టోర్నమెంట్ సెలక్షన్ ట్రైల్స్ 2025-2026 టోర్నమెంట్ ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా పాల్గొన్న చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు.
క్రీడలకు క్రీడాకారులకు వంతు ప్రోత్సాహం అందిస్తానని క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు ఓటమిని రేపటి గెలుపు కోసం స్ఫూర్తిగా తీసుకొని సాగాలని తెలిపారు..క్రీడలతో గుర్తింపు పొందవచ్చని యువకులు ఉన్నత విద్య ఉపాధితో పాటు క్రీడలపై దృష్టి సారించాలి, ప్రతిభను చాటాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో St.ann’s కాలేజ్ ఫౌండర్ కమ్ చైర్మన్ వనమా వెంకటేశ్వరరావు గారు, ప్రిన్సిపాల్ కే జగదీష్ బాబు గారు, AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్, దోగుపర్తి వెంకట సురేష్, తేలబ్రోలు నాగేశ్వరరావు, జంగిల్ రాముడు, నాగు, శివ ప్రసాద్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు..
#Narendra




