తిరుపతి : తిరుమలలో జనవరి 25న రథసప్తమి వేడుకలు.
ఈ నెల 25న ఉదయం సూర్యప్రభ వాహనసేవతో వేడుకలు ప్రారంభం.
రథసప్తమిని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ.
వేసవి తాపం తగలకుండా గ్యాలరీలలో షెడ్లు ఏర్పాటు.
పారిశుద్ధ్యం, అన్నప్రసాదాల వితరణపై టీటీడీ ప్రత్యేక దృష్టి.
