మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా రెడ్డిని పుంగనూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం మైనార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలో ఉర్దూ కళాశాల, అంజుమన్ మరమ్మతుల.
కబ్రిస్తాన్ మరమ్మతుల కోసం వారు మంత్రికి వినతి పత్రం అందించారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి సబితా రెడ్డి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు# కొత్తూరు మురళి.




