…పౌరా పౌరాహక్కుల సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ క్రాంతి చైతన్య అక్రమంగా నిర్భందాన్ని నిరసిస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్…..పౌర హక్కుల సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ క్రాంతి చైతన్య అరెస్ట్ చేయడం రాజ్యాంగం కల్పించిన బావ ప్రకటన స్వేచ్చాను హరించడమే అని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్ర శేఖర్ అన్నారు,పౌరా హక్కుల సంఘం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో పౌరా హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలను విచ్చిన్నం చేయడానికి అరెస్ట్ చేసారన్నారు.ఫ్లెక్సీ లో
ముద్రించన రాజకీయ కార్తున్ పేరు తో దేశద్రోహం కేసు పెట్టడం అనేది రాజ్యాంగం పౌరులకు కల్పించన ప్రాథమిక హక్కుల ఉల్లంగాన అని విమర్శించినారు.ఇంకా రౌండ్ కాన్ఫరెన్స్ లో వివిధ ప్రజాస్వామిక సంఘాల నాయకులు పాల్గున్నారు, వారు మాట్లాడుతూ కేంద్రం అధికారంలో వున్నా బీజేపీ ప్రభుత్వం, దేశం లౌకిక స్ఫూర్తికీవిరుద్ధంగా పరిపాలన చేస్తుందని, రాజ్యాంగం లో వున్నా, రాజ్యాంగం కల్పించిన నియమాలు, హక్కుల ఉల్లంగానా చేస్తుందని పేర్కున్నారు, అదేవిధంగా మత ఉన్మాదన్ని ప్రేరేపస్తున్నారు, ప్రశ్నించే వారిని,
క్రూరంగా అణచి వేస్తున్నారు, మొత్తం రాజ్యాంగ సమస్తలని తమ గుప్పెట్లు పెట్టకున్నారు, మన రాష్ట్రా ప్రభుత్వం కిలు బొమ్మలాగా వ్యవహారిస్తుందన్నారు తక్షణమే క్రాంతి చైతన్య మీద పెట్టిన కేసు ఉపసంహారించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. టీ. ఆంజనేయులు, ఇఫ్ట్ రాష్ట్ర బాద్యులు. కె. పోలారి, సిపిఐ నగర సహాయ కార్య దర్శి. విరభద్ర రావ్, కులానిర్ములాన పోరాట రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర కార్య దర్శి కొండారెడ్డి, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ బాషా, పిడిఎమ్ రాష్ట్ర బాద్యుడు యు. వెంకటేశ్వర్లు, అమరుల బంధుమిత్రు సంఘం అధ్యక్షులు అంజమ్మ, విరసం అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ, కవి జర్నలిస్ట్ బంగారం. విల్సన్, ఫోన్ పి డి యస్ యు కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గున్నారు.




