Friday, January 23, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshచౌడేపల్లి: పాఠశాల ఆవరణంలో క్షుద్ర పూజల కలకలం |

చౌడేపల్లి: పాఠశాల ఆవరణంలో క్షుద్ర పూజల కలకలం |

చౌడేపల్లి మండలం కాగతి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలో గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గు వేసి, నిమ్మకాయలు, అక్షింతలతో తాంత్రిక పూజలు నిర్వహించారు.

ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై చౌడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments