శ్రీ జోగి రమేష్ గారికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు
నకిలీ మద్యం కేసులో అక్రమంగా అరెస్టు కాబడిన మాజీ మంత్రివర్యులు మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి *శ్రీ జోగి రమేష్ గారికి* ఇబ్రహీంపట్నం కి సంబంధించిన కేసులో విజయవాడ కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది…




