Friday, January 23, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కలిగించారు.

పుంగనూరు: జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కలిగించారు.

పుంగనూరు బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కూనుబిల్లి ఆదేశాల మేరకు డిఎస్పీ మహేంద్ర సూచనలతో సీఐ సుబ్బరాయుడు పర్యవేక్షణలో

ఎస్సై కేవి రమణ ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీనేజ్ లో ఆకర్షణలను నియంత్రించకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల గురించి, చిన్నచిన్న విషయాలకు గొడవలు పడకుండా సహనంతో వ్యవహరించాలని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె శక్తి టీం సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments