Thursday, January 22, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత |

పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత |

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ఎంపీ ల్యాండ్ నిధులు రూ. 20 లక్షలతో సుబేదారూ వీధి చౌక్ మసీదు భవన నిర్మాణానికి మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మున్సిపల్ చైర్మన్ అలిమ్ భాష నిర్మాణ పనులను పరిశీలించి.

నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ డిఈ మహేష్, ఏఈ రూపేష్, మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, కౌన్సిలర్లు అమ్ము, కిజార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు

# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments