Thursday, January 22, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: రైతులు సబ్సిడీ పొందవచ్చు.

పుంగనూరు: రైతులు సబ్సిడీ పొందవచ్చు.

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో బంతి, చామంతి, రోజా వంటి విడిపూల సాగులో ధరలు పడిపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పుంగనూరు మండల ఉద్యాన అధికారి వరప్రసాద్ పూల పంటలను పరిశీలించారు.

రైతులు వారి పరిధిలోని రైతు సేవ సిబ్బంది లేదా ఉద్యాన అధికారిని సంప్రదించి ఒక ఎకరానికి 8 వేల రూపాయలు సబ్సిడీ పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments