చీరాల: చీరాల శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మున్నేటి కోట గ్రామం ఉలవపాడు మండలం నందు వెలిసిన స్వయంభు శ్రీ వేరు వెంకటేశ్వర స్వామి దేవస్థానం 7 శనివారాలు వ్రతము మరియు కళ్యాణోత్సవ శీర్షికను ఆవిష్కరించాను.
ఈ కార్యక్రమంలో AMC వైస్ చైర్మన్ ఎంఆర్ఎఫ్ రమేష్ పట్టణ మహిళా అధ్యక్షురాలు లలిత , పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, గుమ్మ వెంకటేష్,పికి నారాయణ, మస్తాన్రావు, మాధవరావు, చంద్ర మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#Narendra






