Home South Zone Andhra Pradesh ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  చాపల మార్కెట్ మోసం..

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  చాపల మార్కెట్ మోసం..

0
0

బాపట్ల: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  చాపల మార్కెట్ మోసం. బాపట్ల చేపల మార్కెట్లో  చాపల తూనిక  కాటాల మోసం. బాపట్ల ప్రజలారా చాపల కొనేటప్పుడు జాగ్రత్త..

బాధితుడు చాపల కొనుగోలు చేయగా ఇక్కడ కాటాలో  కేజిన్న కొలత రాగా.. అదే చాపలు తీసుకువెళ్లి వేరే కాటాల చెక్ చేయగా ఆ బాధితుడు కేజీ కన్నా తక్కువ ఉందని  బాధాకరం

బాపట్ల పట్టణం చేపల మార్కెట్లో  కొన్ని షాపుల వద్ద  తూనీగ కాటాలో మోసం జరుగుతుందని చేపల కొనే ప్రజలు  ఆవేదనంగా చెందుతున్నారు. చాపలు కొనే బాధితుడు  బాపట్ల చాపల మార్కెట్ కి వెళ్లి  ఓ షాపు వద్ద కేజిన్నర  చాప కొనుగోలు చేయగా ఆ షాపులో తునిక ఒక కొలత చూపియ్యగా..

చాప కొన్న  బాధితుడు బయట వేరే షాపులో చాపలు తూకం వేపియ్యగా  కేజీన్నర  తక్కువ ఉందని ఆ బాధితుడు అన్నారు.. ఇప్పుడే నా అధికారులు మేలుకొని  తునికి కటల మోసం జరగకుండా  చూసుకోవాలని బాపట్ల మార్కెట్ చాపలు కొనుగోలు చేయి  బాపట్ల ప్రజలు కోరుతున్నారు.. వీటిని అధికారులు ఇప్పటికైనా ఇంకోసారి రాకుండా చూసుకోవాలని ప్రజలు అన్నారు.

#Narendra

NO COMMENTS