Thursday, January 22, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshలక్ష్మీనరసింహస్వామి ఆరాధన ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

లక్ష్మీనరసింహస్వామి ఆరాధన ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

కర్నూలు : నంద్యాల : డోన్ :  నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలోని ప్యాపిలి మండలం పెద్దపాయి కొట్టాల గ్రామంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఉత్సవాల్లో గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ,  డోన్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ కోట్ల సుజాతమ్మ  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments