పల్లెల అభివృద్ధే లక్ష్యంగా – ప్రజల మౌలిక సదుపాయాలే ప్రాధాన్యంగా!
పెద్దారవీడు మండలం, తంగిరాలపల్లి పంచాయతీలో పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా
నూతనంగా నిర్మించిన గోకులం షెడ్, త్రాగునీటి బోరు, నీళ్ళ ట్యాంక్ ను యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో.
పెద్దారవీడు మండలం టీడీపీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి గారు,
రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా శ్రీను,
తంగిరాలపల్లి గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.




