Friday, January 23, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖై దు విధించారు.

పుంగనూరు: హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖై దు విధించారు.

పుంగనూరు నియోజవర్గం, సోమల పోలీస్ స్టేషన్ పరిధిలో 2016 సంవత్సరం ఇరికి పెంట పంచాయతీ ఎర్ర మిట్ట గ్రామంలో కమలమ్మ( 47 ) హత్యకు గురైంది.

సోమల పోలీసులు శ్రీనివాసులు నాయుడు, గంగులమ్మ, వెంకటరమణ నాయుడు, పై కేసు నమోదు చేశారు. గంగులమ్మ, శ్రీనివాసులు నాయుడు పై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి ఐపిసి సెక్షన్ 302 జీవిత ఖైదు , ఒక్కొక్కరికి రూ 5000 వేలు జరిమానా.

సెక్షన్ 324 కింద మరో ఏడాది జైలు శిక్ష ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలుచొప్పున జరిమానా విధిస్తూ మదనపల్లె అదనపు జిల్లా సెషన్స్ జడ్జి గురువారం తీర్పు నిచ్చారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments