Friday, January 23, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు

మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు

మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు…
త్రిపురాంతకం మండలం, త్రిపురాంతకం గ్రామంలో గల శ్రీ *త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం మరియు బాలత్రిపుర సుందరిదేవి అమ్మవారి దేవస్థానం* ప్రాంగణంలో *మహాశివరాత్రి మహోత్సవం* ఏర్పాట్లపై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో *యర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శివరాత్రి వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్లు పకడ్బందీగా అధికారులందరు సమిష్టిగా కృషి చేయాలనీ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments