ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి దావోస్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి గారిని అక్కడ లోకేష్ గారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.




