రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చిన్న రాయల్ బుధవారం అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్.
మరియు కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుంగనూరు పట్టణంలోని శుభరాం డిగ్రీ కళాశాలకు ప్రహరీ గోడ మరియు మినీ స్టేడియం ఏర్పాటులో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చిన్న రాయలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.




