2026 జనవరి 21న, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి సూచన మేరకు, టీడీపీ మైనారిటీ నాయకులు సయ్యద్ ఇబ్రాహీం, షమీర్ లాల్, నాసిర్, రాజు (మునీర్).
ఇమ్రాన్, నూరుల్ల తదితరులు చిత్తూరు, పుంగనూరులో SEEDAP చైర్మన్ దీపక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధి కల్పన, సమాజాభివృద్ధి (SEEDAP) చైర్మన్ దీపక్ రెడ్డితో టీడీపీ మైనారిటీ నాయకులు చర్చలు జరిపారు
# కొత్తూరు మురళి.




