Home South Zone Andhra Pradesh ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టుపై ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఫైర్

ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టుపై ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఫైర్

0
0

ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్ట్ పై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్
రూ.700 కోట్ల బకాయిల కోసం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆందోళనకు దిగారు
అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు చేస్తున్నారు
గత కొన్ని నెలలుగా ప్రభుత్వం చుట్టూ తిరిగినా వారి సమస్య పరిష్కారం కాలేదు.

అందుకే ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆందోళన చేపట్టారు
ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తల డిమాండ్ ను నేను పూర్తిగా సమర్థిస్తున్నా
బకాయిల కోసం కన్నీళ్లతో ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం సరికాదు
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

NO COMMENTS