తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్థంతి సందర్భంగా యర్రగొండపాలెం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించిన యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి
ఎరిక్షన్ బాబు,యర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు,యర్రగొండపాలెం నియోజకవర్గ కూటమి నాయకులు,కార్యకర్తలు.






