వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని కమలాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఇ. హరికృష్ణ ను వి. ఆర్ కు బదిలీ కాగా, ప్రసూతం వి. ఆర్ ఉన్న పి.
నవీన్ ను కమలాపూర్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా నియమిస్తూ వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
#గోయిండ్ల ప్రశాంత్






