గోటుకూరు రెవెన్యూ గ్రామం నందు రి సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల
ఉరవకొండ నియోజకవర్గం కూడేరు జనం 23 ( భారత ఆవాజ్ న్యూస్ మండల పరిధిలోని గో టుకూరు గ్రామంలో భూమి రి సర్వే టీం ను ఈరోజు డి ఆర్ ఓ మలోల గో టుకూరు రెవిన్యూ గ్రామం నందు చ్రీ సర్వే తనకి చేశారు .
ఇందులో భాగంగా రైతులు అందరు కచ్చితంగా హాజరు అయ్యి భూమి సరి హద్దులు గ్రామ సర్వేయర్ కీ చూపించి కొలిపించుకోవాలి అనీ తెలిపియున్నారు . ఈ అవకాశం అందురు సద్వినియోగం చేసుకోవాలి అని తెలుపుతున్నారు.




