Home South Zone Andhra Pradesh ట్రిపుల్ ఐటీడీఎంలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ |

ట్రిపుల్ ఐటీడీఎంలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ |

0

ఏపీలోని కర్నూలు ట్రిపుల్ ఐటీలో నాన్ టీచింగ్ 16, టీచింగ్ 10 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ అర్హతలుండాలి.

నాన్ టీచింగ్ పోస్టులకు 27-45 ఏళ్లు, టీచింగ్ పోస్టులకు 35-55 ఏళ్లు వయసు పరిమితి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 24. నాన్ టీచింగ్ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్; టీచింగ్ పోస్టులకు షార్ట్ లిస్టింగ్, డెమాన్‌స్ట్రేషన్, ఇంటర్వ్యూ ఉంటాయి. మరిన్ని వివరాలకు.

NO COMMENTS

Exit mobile version