Home South Zone Andhra Pradesh పుంగనూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర

పుంగనూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర

0

పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం రాత్రి తొలి పూజతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జమిందారులు సోమశేఖర్ రాయల్, మల్లికార్జున రాయల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ చల్లాబాబు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version