మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించి అనంతరం ప్రాజెక్ట్ అధికారుల సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నిమ్మల రామనాయుడు గారు .
యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, మార్కాపురం శాసన సభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ గోపాల కృష్ణ గారు, మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ పోలా శ్రీనివాసులు గారు మరియు అధికారులు
