Sunday, January 25, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: 30 గ్రామాలు జరుపుకునే అతిపెద్ద జాతర.

పుంగనూరు: 30 గ్రామాలు జరుపుకునే అతిపెద్ద జాతర.

పుంగనూరు మండలంలోని ఆరడిగుంట పంచాయతీ, కొండచెర్ల కురప్పల్లె గ్రామంలో ఫిబ్రవరి 1వ తేదీన రెండు రోజుల పాటు మసెమ్మ జాతర జరగనుంది. ఈ జాతరలో 30 గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొంటారు.

అమ్మవారి ఊరేగింపు, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్థులు ఈ విషయాన్ని గురువారం తెలిపారు

# కొత్తూరుమురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments