Home South Zone Andhra Pradesh పెద్దారవీడు: అంకాలమ్మ గుడి దగ్గర దారుణ హత్య |

పెద్దారవీడు: అంకాలమ్మ గుడి దగ్గర దారుణ హత్య |

0
0

పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో అంకాలమ్మ గుడి వద్ద దారుణ హత్య
దోర్నాల చెందిన అడపాల లాల శ్రీను నీ కత్తితో పొడిచి హత్య చేసిన భార్య బావమరిది…
మృతుడు గంజాయి కేసులో నిందితుడు

బెయిల్ పై ఈరోజు జైలు నుండి బయటికి వచ్చిన మృతుడు
హత్య చేసి పోలీస్ స్టేషన్ లొంగిపోయిన నిందితులు
కేసు నమోదు విచారిస్తున్న పోలీసులు….

NO COMMENTS