కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె. అన్నవరం గ్రామం నుండి గొంటూవానిపాలెం వరకు దశబ్దాల కాలం నుండి గిరిజన ప్రజలు, ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తూ ఎదురుకుంటున్న రోడ్డు సమస్య పరిష్కారం కోరుతూ నిరసనలు తెలియజేస్తూ రోడ్డు మార్గాన సంబందించిన గ్రామాల్లో కూడా భారీ ఎత్తున కొనసాగుతున్న దీక్షలు..
. నిరసన తలియజేస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు…
గత దశాబ్దాల కాలం నుండి ఏలేశ్వరం నుండి అడ్డతీగల వెళ్లే రహదారి పూర్తి అద్వానంగా మారడంతో పలుసార్లు ప్రభుత్వానికి, స్థానిక శాసనసభ్యులకు, అధికారులకు వినతిపత్రాలు ద్వారా తెలియజేసిన సమస్యను పరిస్కరించడం లేదు…
దీనితో విసుగు చెందిన ప్రజలు రోడ్డుఫై బైటయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాని కొనసాగిస్తున్నారు.. ప్రజలు ఇంతలా రోడ్డుపైకి వచ్చి తమ గోడును తెలియజేస్తున్న ఇప్పటికి పట్టిపట్టనట్లు ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు… #Dadala babji




