విశాఖ పట్నం కలెక్టర్ కార్య లయం ముందు రోడ్డు నందు ఓ భార్య భర్త లు వేరు శెనగ కాయలు ఉదయం11గంటలు నుండి రాత్రి 10 గంటలు వరకు వ్యాపారం చేస్తున్నారు. ఇతను వరహాలు అనే వ్యక్తి నన్ను ఎవ్వరూ మాట్లాడ రు అనే ఉద్దేశంతో అహంకారంతో ప్రజలకు ఇబ్బంది కల్గిస్తు న్నా డు. కలెక్టరేట్ కు పని మీద వచ్చు ప్రజలకు. ఇక్కట్టు గా వున్నది. నిత్యం బీచ్ రోడ్ కు బస్ లు వెళ్ళు తుంటాయి.
వీరు ఇక్కడ వేరు సెనగ కిరాణా పెట్టడం వల్ల .వచ్చు ట. పోవుట . పాదచారులకు చాలా కష్టంగా వుంది. కిరాణా కొట్టు. వల్ల అక్కడే టూ వీలర్స్ కార్లు రోడ్డు నందు నిలుపు తు న్నారు. రోడ్డులో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని. ఇప్పటికైనా ప్రభుత్వ అధి కారులు. మరియు ట్రాఫిక్ పోలీసులు కలగ జేసు కొని ప్రజలకు. పాదచారులకు. ఇబ్బంది లేకుండా వేరు శెనగ కొట్టు. తోపుడు బండి తొలగించాలని ప్రజలు కోరుకొంటూ న్నారు
