కర్నూలు : పాణ్యం :
నేడు రాష్ట ఐటీ శాఖ మరియు విద్యా శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగ మాధవి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు టీడీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు
పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి శ్రీ గౌరు వెంకట రెడ్డి గారు.






