వసంత పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. తెలివి తేటలు వృద్ధి చెందే రోజు గా చెప్తారు.ఇవాళ పొరపాటున కూడా ఈ పనులు చెయ్యకూడదని పండితులు అంటున్నారు.
దినిని ప్రకృతి పండుగ భావిస్తారు నేడు వసంత ఋతువు ప్రారంభం కానుంది అందుకే చెట్లకు మొక్కలకు హాని చేయకుండా వుండాలి.ఇవాళ శుక్రుడు అస్తమిస్తున్నాడు కావున శుభ కార్యాలు వ్యాపారులు ప్రారంభంచొద్దు.అని సూచించారు.




