పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని, పుంగనూరు బీడీ కాలనీ, హనుమంతురైదిన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్ లు, పెన్, పెన్సిల్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యవర్గ సభ్యులు సయ్యద్ ఇబ్రాహీం, రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ లాల్, యూనిట్ ఇంచార్జి షామీర్ లాల్, టీడీపీ నాయకులు నూరుల్లా, నాసిర్, ఇమ్రాన్, రాజు (మునీర్), సల్మాన్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.




