మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాలులో గురువారం జరిగిన సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఛైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. పట్టణ అభివృద్ధి పనులకు అవసరమైన జనరల్ ఫండ్ తీసుకురావడంలో విఫలమయ్యారని ప్రభుత్వాన్ని నిందిస్తూ.
ఈ నెలలో రూ. 4 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ అభివృద్ధి పనులు నిలిచిపోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.






