Home South Zone Andhra Pradesh CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం |

CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం |

0

AP: అమరావతిలో CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్లతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక అమలుపై సమగ్రంగా చర్చించారు.

ముఖ్యంగా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME), వ్యవసాయ రంగాలకు రుణాల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సమీక్షలో పయ్యావుల, కొండపల్లితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version