Sunday, January 25, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshనేడు వసంత పంచమి... శుభకార్యాలు చేయరాదు

నేడు వసంత పంచమి… శుభకార్యాలు చేయరాదు

వసంత పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. తెలివి తేటలు వృద్ధి చెందే రోజు గా చెప్తారు.ఇవాళ పొరపాటున కూడా ఈ పనులు చెయ్యకూడదని పండితులు అంటున్నారు.

దినిని ప్రకృతి పండుగ భావిస్తారు నేడు వసంత ఋతువు ప్రారంభం కానుంది అందుకే చెట్లకు మొక్కలకు హాని చేయకుండా వుండాలి.ఇవాళ శుక్రుడు అస్తమిస్తున్నాడు కావున శుభ కార్యాలు వ్యాపారులు ప్రారంభంచొద్దు.అని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments