Home South Zone Andhra Pradesh పోలీసులపై హత్యాయత్నం కేసులో నిందితులకు ఐదేళ్లు జైలుశిక్ష

పోలీసులపై హత్యాయత్నం కేసులో నిందితులకు ఐదేళ్లు జైలుశిక్ష

0
0

ములకలచెరువులో 2017లో పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులకు మదనపల్లె 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీలత గురువారం ఐదేళ్ల జైలుశిక్ష విధించారు.

అప్పటి సీఐ రిషికేశవ్ పిసిలతో కలిసి దొంగలను పట్టుకునేందుకు కర్ణాటక చిక్బల్లాపూర్‌కు వెళ్లినప్పుడు మల్లికార్జున, సుబ్రమణి, హసీన, గంగాధర్, నరేష్ పోలీసులపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. నేరం రుజువుకావడంతో కోర్టు ఈ శిక్ష విధించారు.

NO COMMENTS