మధురవాడ నందు గల కో మ్మా ది లో ఆల్ ఇండియా ఇండిపెండెంట్ చర్సెస్ డ యోసిస్ సమావేశం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగింది.
ఈ సమావేశానికి లక్ష్మి సిస్టర్ అధ్యక్షత వహించగా. సుమారు వివిధ ప్రాంతా ల నుండి. విశాఖ పట్నం నుండి వంద మంది సంగ సేవకులు హాజరైనారు. సంస్థ అధినేత అయిన అర్చ్ బిసఫ్ హ్య రీ సెబాస్టియన్ మాట్లాడుతూ సంగ సేవకులు పై అనంత పురంలో జరిగిన దాడి హేయమైన చర్య అని ఖండించారు. క్రైస్తవుల పై దాడి జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్న దని దుయ్యబట్టారు.
మనం ఓర్పు తో ఇంక ఎంత కాలం ఉండాలని అన్నారు. రాష్ట్రం లో క్రైస్తవ ల మీద ఇక పై దాడి చేస్తే మనం అందరమూ ఐకమత్యo గా వుండి ఏదుర్కో వా లనితెలిపారు. ఇంకా వివిధ అంశాలపై చర్చించారు . మన ఏ ఐ ఐ సి డ యాలిస్ కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ .
కావున కొంతమంది రెన్యూ వల్ పేరుతో పాస్టర్ లను మోస పుచ్చు తున్నారు . నకిలీ సంస్థలను నమ్మరా దని అన్నారు అంతే కాకుండా సేవకులకు మ్యారేజ్ లైసెన్స్ . బైబిలు విద్యార్హత పత్రాలు. డయాసి స్ చొక్కా. క్లర్జి. బుక్స్ . మే టీ రీ యాల్స్ మా దగ్గర ఉన్నవి కావలిసిన వారు సంబంధిత తరగతి మేరకు ఫీజు. కట్టి తీసుకోవాలన్నారు. ఈసమావేశంలో సిస్టర్ లక్ష్మి గారు. సెబాస్టియన్ గారు. పాస్టర్లు జాన్ తి మో తీ గారు. జోసఫ్ గారు. అబ్రహం గారు. తది తరులు పాల్గొన్నారు




