ఈరోజు రాయచోటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా మండిపల్లి భవన్ నందు భారీగా చేరుకున్న తెలుగుదేశం శ్రేణులు మరియు పార్టీ కార్యకర్తలు
మధ్య భారీ కేక్ కట్ చేసి అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్ర రవాణా మరియు యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు




